వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ యాడ్ వివాదంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఎంపీ, నటి కంగనా రనౌత్ స్పందించారు. మహిళల హక్కులు, ప్రాతినిధ్యంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
‘‘బ్రో.. కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై’’ అంటూ రాహుల్ వ్యాఖ్యలపై కంగనా వ్యంగ్యంగా స్పందించారు. మహిళల గురించి మాట్లాడే ముందు దేశమాతను గౌరవించాలని కంగనా పరోక్షంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

