Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 2:21 PM నల్గొండGeneral
ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీ ఎన్నిక - Udayam
నల్గొండ మండలం కంచనపల్లి గ్రామ ఎమ్మార్పీఎస్‌ నూతన శాఖ కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు దున్న శివ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్‌ మాదిగ నియామక పత్రాలు అందజేశారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా దొరేపల్లి సందీప్‌ మాదిగ, ఉపాధ్యక్షుడిగా కళ్యాణ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...