Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకంబరీ అలంకారంలో కనకదుర్గ అమ్మవారు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 3:32 PM అనకాపల్లి General
శాకంబరీ అలంకారంలో కనకదుర్గ అమ్మవారు - Udayam
గురు పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అనకాపల్లిలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

Comments

G
Loading comments...