Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో పాఠశాల భయాందోళనలో విద్యార్ధులు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 2:46 PM అల్లూరి General
శిథిలావస్థలో పాఠశాల భయాందోళనలో  విద్యార్ధులు - Udayam
జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని కమ్మరి తోట జి.పి.ఎస్.టి.డబ్ల్యూ. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో స్లాబ్‌ నుంచి నీరు కారుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో కర్రలు, టార్పాలిన్లతో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...