Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజిలెన్స్‌ కమిటీ సభ్యురాలిగా పంజా కల్పన

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:06 PM మహబూబాబాద్ General
విజిలెన్స్‌ కమిటీ సభ్యురాలిగా పంజా కల్పన - Udayam
మహబూబాబాద్‌ జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యురాలిగా పంజా కల్పన నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తిలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన కమిటీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు.

Comments

G
Loading comments...