Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 10, 2026 4:34 PM సిద్దిపేటGeneral
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి - Udayam
కాళేశ్వరం మోటార్లు తక్షణమే ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే నీటి పంపింగ్ చేయాలని ఆయన కోరారు. సకాలంలో నీరు నింపకపోవడంతో పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారి ఇబ్బందులను పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...