Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ దీపపు ఒత్తులకు కాకినాడ ఖ్యాతి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 7:09 AM కాకినాడGeneral
భారీ దీపపు ఒత్తులకు కాకినాడ ఖ్యాతి - Udayam
శివారాధన, కోటి దీపోత్సవాలు, భారీ పూజల్లో ఉపయోగించే అర కేజీ నుంచి 36 కేజీల బరువైన దీపపు ఒత్తుల తయారీకి కాకినాడ జిల్లా ప్రత్యేకంగా నిలుస్తోంది. వీటిని దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 36 కేజీల ఒత్తు ఐదు అడుగుల ఎత్తుండగా, వెలిగించేందుకు 150 లీటర్ల నూనె అవసరం. దీని ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుందని తయారీదారు తెలిపారు.

Comments

G
Loading comments...