Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకలూరుకు త్వరలో ఇన్‌ఛార్జ్‌

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 9:09 PM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
కైకలూరుకు త్వరలో ఇన్‌ఛార్జ్‌ - Udayam
కైకలూరు నియోజకవర్గానికి త్వరలో తెదేపా ఇన్‌ఛార్జ్‌ను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కలిదిండిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన, 2029 ఎన్నికల్లో కూటమి మరింత అధిక ఓట్లతో గెలిచేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2027లో పోలవరం పూర్తిచేసి కైకలూరుకు నీళ్లిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, కూటమి పార్టీలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...