వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 5న జరగనున్న ZPTC, MPTC ఎన్నికల విధుల కోసం కాట్రేనికోనలో పోలింగ్ సిబ్బంది భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్నికల సామగ్రిని వారికి పంపిణీ చేశారు.
ఎన్నికల అధికారి మమ్మీ, సహాయ ఎన్నికల అధికారి రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేసి, సిబ్బందికి తగిన సూచనలు అందించారు.
Comments
Loading comments...

