Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో జలమయమైన రహదారులు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:41 PM కోనసీమGeneral
కాట్రేనికోనలో జలమయమైన రహదారులు - Udayam
మురసు తుఫాన్ ప్రభావంతో కాట్రేనికోనలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నీటమునగడంతో స్థానికులు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు వాపోతున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...