వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కాటారం సెక్టార్ అంగన్‌వాడీ టీచర్ గుర్రాల జ్యోతికి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉత్తమ అవార్డు అందజేశారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు మోమెంటో అందించారు. చిన్నారుల సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు అభినందించారు.
Comments
Loading comments...

