Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసేపట్లో మంగళగిరిలో ఉమెన్స్ టీ-20

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:51 PM గుంటూరువినోదం
కాసేపట్లో మంగళగిరిలో ఉమెన్స్ టీ-20 - Udayam
ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026 సీజన్-1 క్రికెట్ మ్యాచ్లకు మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహిళా క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మ్యాచ్లను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...