వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి డ్రైవర్ తన్నీరు శ్రీహరి దుర్మరణం చెందారు. బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
తీవ్రంగా గాయపడిన శ్రీహరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

