Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి సూపర్ కింగ్స్‌కు విజయం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:38 PM పల్నాడు General
కారంపూడి సూపర్ కింగ్స్‌కు విజయం - Udayam
మాచర్లలో జరిగిన MPL క్రికెట్ లీగ్ తొలి మ్యాచ్‌లో కారంపూడి సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో నెహ్రూనగర్ లయన్స్‌పై గెలిచింది. తొలుత NLM 95 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని KSK 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2 వికెట్లు తీసిన రమేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు.

Comments

G
Loading comments...