వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులోని వైష్ణవి దుర్గా దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం వైష్ణవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ధాన్య సమృద్ధి కలిగి, ఆకలి బాధలు తొలగుతాయని ఆలయ అర్చకులు కృష్ణ ప్రసాద్ వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

