Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలపై సీఐటీయూ ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:37 PM పార్వతీపురం మన్యంGeneral
కార్మికుల సమస్యలపై సీఐటీయూ ధర్నా - Udayam
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. జీతాల పెంపు, 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏ, మధ్యంతర భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు కోరారు. కార్యక్రమంలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...