వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వ శిక్షణ తరగతుల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నరసింగరావు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. కుల, మత, భాషా భేదాలు పక్కనబెట్టి కార్మికులు, మహిళలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

