Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ వీరులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళి.

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 10:15 PM మేడ్చల్General
కార్గిల్ వీరులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళి. - Udayam
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మేడ్చల్ జిల్లా బొల్లారం మార్కెట్‌లోని అమరవీరుడు ఎం.వై. రామచందర్ విగ్రహానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్గిల్ వీరుల త్యాగాలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను సత్కరించడంతో పాటు అమరవీరుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...