Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్బన్ వినియోగం తగ్గించి కాలుష్య నియంత్రణ చేపట్టాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 4:20 PM విజయనగరంGeneral
కార్బన్ వినియోగం తగ్గించి కాలుష్య నియంత్రణ చేపట్టాలి - Udayam
కార్బన్ వినియోగం తగ్గించి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఆదర్శ్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లలిత సూచించారు. గురువారం ఆ కళాశాల కెమిస్టి విభాగం ఆధ్వర్యంలో ఓజోన్‌ దినోత్సవం నిర్వహించారు. ఓజోన్‌ పొర పరిరక్షణకు చేపడుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రిన్సిపాల్ వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...