Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్షీరాం వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 29, 2026 5:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాన్షీరాం వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
మేడ్చల్ జిల్లాలో బీఎస్పీ ఆధ్వర్యంలో కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా “బహుజన రాజ్యాధికార సమరభేరి, ఛలో హైదరాబాద్” పోస్టర్‌ను రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్ ఆవిష్కరించారు. అక్టోబర్ 9న బడంగ్‌పేట్‌లో జరిగే సభకు 50 వేల మంది కార్యకర్తలతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...