వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మూడేళ్లలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023-24లో 24,635గా ఉన్న ప్రసవాలు 2025-26లో 17,881కి పడిపోయాయి. జనన రేటు 13.53 నుంచి 11.29కి తగ్గింది. లింగ
నిష్పత్తి 922 నుంచి 949కి పెరిగింది. సంతానోత్పత్తి రేటు 1.72 నుంచి 1.58కి తగ్గింది. జననాలు తగ్గుతున్నప్పటికీ ఆడశిశువుల నిష్పత్తిలో మెరుగుదల నమోదైంది.
Comments
Loading comments...

