Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతి వ్రతం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 29, 2026 4:56 PM చిత్తూరుGeneral
కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతి వ్రతం - Udayam
సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఆస్థాన మండపంలో సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం, సాయంత్రం నాలుగు బ్యాచ్‌లుగా వ్రతం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...