Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో ఘనంగా వేద సభ

Follow Udayam on Google
Dinesh Kumar Sep 24, 2026 6:28 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో ఘనంగా వేద సభ - Udayam
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద సభ ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రముఖ దేవాలయాల నుంచి విచ్చేసిన వేద పండితులు చతుర్వేద పారాయణం, చతుర్వేద స్వస్తి నిర్వహించగా, ప్రముఖ వేదభాష్య పండితులు వేద ప్రశస్తిపై ఉపన్యాసాలు అందించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...