వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 21 న ( సోమవారం) నిర్వహించనున్న రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
రథానికి ప్రత్యేకంగా విశేష పుష్పాలంకరణలు చేసేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.
Comments
Loading comments...

