Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

Follow Udayam on Google
Dinesh Kumar Sep 25, 2026 6:40 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ - Udayam
కాణిపాకంస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్జేసీ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్లు చిట్టెమ్మ, రామకృష్ణ, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...