వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా లో కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఏకాంత సేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రధాన దేవాలయంలోని అలంకార మండపంలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈవో, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

