వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 21న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించి శనివారం రథసారథి, కలశం, గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం రథానికి ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

