వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏ.వీ.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యురాలు పద్మలత మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

