వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణి నాయుడు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

