వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ పరిధిలోని పలు హత్య కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించడంలో కానిస్టేబుల్ షేక్ నాగూర్ వలి ప్రతిభ కనబరిచారు. చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించిన జిల్లా ఎస్పీ అక్షాంక్ యాదవ్ ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ గుర్తింపు పోలీసు విధుల్లో మరింత అంకితభావంతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని నాగూర్ వలి తెలిపారు.
Comments
Loading comments...

