Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కవిత పంచజన్య శంఖారావం

Follow Udayam on Google
raju Sep 19, 2026 11:08 PM నిజామాబాద్General
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం . టీఆరెఎస్ ఆర్మీ చీఫ్ కల్వకుంట్ల కవిత పంచజన్య శంఖారావం . ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోడంగల్‌లోని కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో పంచజన్య సంకల్ప సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ వేదికపై వంద మందికి పైగా ప్రముఖ నాయకులు. సభా మందిరంలో 10 వేల మందికి ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...