వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం బూత్పూరు మండలంలోని వెల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్ జగ్గి రెడ్డి, సుదర్శన్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరిన నేపథ్యంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

