వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ డీసీసీ కార్యదర్శిగా మేడిపల్లి మాజీ ఉప సర్పంచ్ బండారి రవీందర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పజేప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పటిష్ఠతకు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళుటకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

