Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ లో చేరిన ముదేల్లి సర్పంచ్

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:23 AM కామరెడ్డిGeneral
కాంగ్రెస్ లో చేరిన ముదేల్లి సర్పంచ్ - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేల్లి సర్పంచ్ లక్ష్మణ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చూపుతున్న శ్రద్ధకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...