Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 5:13 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలి - Udayam
అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు, అమరుల కుటుంబాలకు ప్రత్యేక నిధి హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...