Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 8:18 PM బాపట్లGeneral
కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి - Udayam
కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని అద్దేపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం నివాళులర్పించినట్లు ఎస్ఎఫ్ఐ భట్టిప్రోలు మండల కార్యదర్శి మనోజ్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకుడిగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పనిచేస్తూ వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడై సీపీఎం పార్టీలో అగ్ర నాయకుడిగా ఎదిగాడన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కార్మికుల, పేదల సమస్యలపై ఎక్కువగా పోరాడారన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు.

Comments

G
Loading comments...