వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం గుడిబండ గ్రామంలో కామ్రేడ్ బలరాం అంత్యక్రియల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులు డాక్టర్ పి యాదగిరి, కమ్మరి ఆంజనేయులు, ఎస్ఎం ఖలీల్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ బలరాం తాము జీవించి ఉన్న కాలంలో కార్మిక సంఘాలలో పనిచేశారని గుర్తు చేశారు.
ఆయన కార్మిక వర్గ పక్షపాతిగా తాను మరణించాక కూడా తన భౌతిక కాయంపై ఎర్రజెండాను కప్పాలని తన చివరి కోరిక అన్నారు.
Comments
Loading comments...

