వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్–2026లో బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. భారత పార్లమెంటరీ డెలిగేషన్ ప్రతినిధిగా ఆయన సదస్సుకు హాజరయ్యారు.
ప్రజాస్వామ్య బలోపేతం, పార్లమెంటరీ విధానాలు, సమకాలీన ప్రపంచ సవాళ్లు, అభివృద్ధి అంశాలపై కామన్‌వెల్త్ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.
Comments
Loading comments...

