Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నెల్లూరులో లోకేశ్ పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 1:03 PM నెల్లూరుGeneral
రేపు నెల్లూరులో లోకేశ్ పర్యటన - Udayam
మంత్రి నారా లోకేశ్‌ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు స్టోన్‌హౌస్‌పేటలో ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలను, 11.10 గంటలకు మూలాపేటలో డీఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోవూరు బైపాస్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కోవూరులో టీడీపీ నేతలు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...