వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ గ్యారంటీలను కాపీ చేస్తున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ నమూనాను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ కాపీ చేశాయని చెప్పారు.
ఇటీవల యువతకు 5వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించారని గుర్తుచేశారు. తమ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

