Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:09 PM అమరావతిGeneral
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి - Udayam
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, వైసీపీ హయాంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన ఆకస్మిక మృతిపై వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...