వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్పీ రాజేష్‌చంద్ర ఆదేశాల మేరకు గురువారం వినాయక మండపాల వద్ద పోలీస్ కళాజాత బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది.
బాల్యవివాహాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించింది. కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

