వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రగతిపై నివేదిక ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
అనంతరం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.
Comments
Loading comments...

