Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 5:38 PM నాగర్ కర్నూల్General
కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో ప్రసిద్ధ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...