వార్తలకు తిరిగి వెళ్లండి

కేఎస్ఐ నుంచి వెల్కిచర్ల, మదిగట్ల, పాత మొల్గర, చేగుంట రైతుల పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కాలువ పనులతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.
దేవరకద్ర, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల శివారు గ్రామమైన చేగుంట గేట్ వద్ద మంగనూరు నుంచి కమాలుద్దీన్ పూర్ 9ఆర్ మైనర్ కాలువ పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్యే రాజేష్ తో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
Comments
Loading comments...

