Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయుల శిల్పకళకు రామప్ప ప్రతీక

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 5:44 PM ములుగుGeneral
కాకతీయుల శిల్పకళకు రామప్ప ప్రతీక - Udayam
కాకతీయుల శిల్పకళా వైభవానికి రామప్ప దేవాలయం నిలువెత్తు నిదర్శనమని మంత్రి సీతక్క అన్నారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా శుక్రవారం రామప్పలో నిర్వహించిన హెరిటేజ్ వాక్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ములుగు ప్రకృతి, చారిత్రక సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...