వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా ఎండోమెంట్ అధికారిగా కేఎల్ సుధారాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పనిచేసిన వెంకటేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న సుధారాణిని కాకినాడ డీఈవోగా నియమించారు.
ధార్మిక భవన్లోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇన్స్పెక్టర్ వడ్డీ ఫనీంద్ర కుమార్, ఇతర ఈవోలు సుధారాణికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

