Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’ అంటే కదిరి కాళిదాస్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:49 AM జాతీయంవినోదం
‘కాకా’ అంటే కదిరి కాళిదాస్‌ - Udayam
చిరంజీవి నటిస్తున్న ‘కాకా’లో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్‌ అని ఆయన తెలిపారు. ఇప్పటికే టైటిల్‌ టీజర్‌లో సత్యగా పాత్రను పరిచయం చేశారు. దీంతో సినిమాలో చిరంజీవి రెండు కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

Comments

G
Loading comments...