వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలం కాజా వద్ద కుంభకర్ణ రెస్టారెంట్ వంటగదిని ఆహార భద్రత విభాగం అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో కుళ్లిన మాంసం, పాడైన చికెన్ కర్రీలు, తందూరి, లేబుళ్లు లేని మసాలా పొడులు గుర్తించారు.
అధికారులు 13 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పరీక్షల నివేదికలు వచ్చే వరకు వంటగదిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

