వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గెర్రెగూడ శివార్లలో పులి సంచరించిందన్న వార్తతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అది పెద్దపులి కాకుండా చిరుతపులి అయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు.
దాదాపు 90 శాతం చిరుతపులి అయ్యే అవకాశం ఉందని FRO లక్ష్మీనారాయణ చెప్పారు. పాదముద్రల పరిశీలనకు సిబ్బందిని పంపామని, పూర్తి వివరాలు తనిఖీ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

